లక్ష్మీదేవికి  ఈ పూలతో పూజ చేస్తే మీ ఇంట సిరుల పంట 

pinterest

By Gunti Soundarya
Jul 24, 2024

Hindustan Times
Telugu

సంపదను ప్రసాదించే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని రకాల పూలు సమర్పించాలి. ఆ పూలు ఏవో చూసేయండి.  

pinterest

మందార పువ్వులు లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైనవి. ఎర్రటి పువ్వులు సంపద, శ్రేయస్సును ఇస్తాయి. 

pinterest

గులాబీ లక్ష్మీదేవికి ఇష్టమైన మరొక పువ్వు. ఈ పూలు సమర్పించడం వల్ల మహాలక్ష్మి సంతోషిస్తుంది. 

pinterest

తామర పువ్వులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. 

pinterest

ఎరుపు, పసుపు రంగు పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి.

pinterest

గన్నేరు పూలు సమర్పిస్తే ఇంట్లో సిరిసంపదలకు ఎటువంటి లోటు ఉండదు. సంపద వృద్ధి చెందుతుంది. 

pinterest

పారిజాతం పూలు లక్ష్మీదేవికి సమర్పించడం అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. శ్రేయస్సు, ఆశీర్వాదాలు లభిస్తాయి. 

pinterest

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels