అరటి ఆకులో తింటే పోషకాలు రెట్టింపు

pexels

By Haritha Chappa
Dec 16, 2023

Hindustan Times
Telugu

మనదేశంలో ప్రాచీన కాలం నుంచి అరటి ఆకులో తినే అలవాటు ఉంది. 

pexels

అరటి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆకులో తినడం వల్ల ఆ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఆహారంలో కలుస్తాయి. 

pexels

అరటి ఆకుల్లో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఎక్కువ. ఆకులో తినడం వల్ల అవన్నీ శరీరంలో చేరుతాయి. 

pexels

అరటి ఆకుల్లో తినడం వల్ల అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. 

pexels

అరటి పండును తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో, అరటి ఆకులో ఆహారం తినడం వల్ల కూడా అన్నే ప్రయోజనాలు కలుగుతాయి. 

pexels

అరటి ఆకుపై వేడి ఆహారాన్ని వేస్తే ఆకులోని పోషకాలు సులువుగా ఆహారంలో కలుస్తాయి. 

pexels

అరటి ఆకును శుభ్రంగా కడిగానే భోజనానికి వినియోగించాలి. 

pexels

అరటి ఆకులు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. కాగితం ప్లేట్లను, ప్లాస్టిక్ ప్లేట్లను వాడకపోవడమే మంచిది. 

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels