అదిరిపోయే డిస్‍ప్లేతో నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 3

Photo: Noise

By Chatakonda Krishna Prakash
May 03, 2023

Hindustan Times
Telugu

భారత మార్కెట్‍లో నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 3 స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. 

Photo: Noise

1.96 ఇంచుల అమోలెడ్ డిస్‍ప్లేను ఈ కలర్‌ఫిట్ అల్ట్రా 3 వాచ్ కలిగి ఉంది. 

Photo: Noise

410x520 పిక్సెల్స్ డిస్‍ప్లే రెజల్యూషన్, 550 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. ఆల్వేస్ డిస్‍ప్లే ఫీచర్‌తో వచ్చింది. మెటాలిక్ బాడీ ఉంటుంది.  

Photo: Noise

ట్రూసింక్ టెక్నాలజీతో కూడిన బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 3 స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది.

నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 3 వాచ్‍లో 300mAh బ్యాటరీ ఉంటుంది. ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. 

Photo: Noise

హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, SpO2 హెల్త్ ఫీచర్లను ఈ వాచ్ కలిగి ఉంది. 100కుపైగా స్పోర్ట్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. 

Photo: Noise

నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 3 స్మార్ట్‌వాచ్ ధర రూ.4,499గా ఉంది. 

Photo: Noise

అమెజాన్, నాయిస్‍ వెబ్‍సైట్‍లో ఈ వాచ్ సేల్‍కు వచ్చింది. సిలికాన్,  లెదర్, మెటల్ స్ట్రాప్ ఆప్షన్లు ఉన్నాయి. మెటల్ స్ట్రాప్ వేరియంట్ ధర రూ.5,499గా ఉంది.  

Photo: Noise

ఇటీవ‌ల జ‌రిగిన ఓ అవార్డ్ వేడుక‌లో బోల్డ్ లుక్‌లో మెరిసింది న‌య‌న‌తార‌. 

twitter