ఇటీవ‌ల జ‌రిగిన ఓ అవార్డ్ వేడుక‌లో బోల్డ్ లుక్‌లో మెరిసింది న‌య‌న‌తార‌. 

twitter

By Nelki Naresh Kumar
Apr 26, 2024

Hindustan Times
Telugu

ఈ ఫొటోల్లో టైట్‌ఫిట్ బ్లాక్ క‌ర్వ్‌డ్ గౌన్‌లో న‌య‌న‌తార అందాల‌ను ఆర‌బోసింది. 

twitter

న‌య‌న‌తార కొత్త ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

twitter

న‌య‌న‌తార గ్లామ‌ర్ డోస్ పెంచేసిందంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోల‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తోన్నారు. 

twitter

షారుఖ్‌ఖాన్ జ‌వాన్‌తో గ‌త ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది న‌య‌న‌తార‌. 

twitter

జ‌వాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో న‌య‌న‌తార‌కు బాలీవుడ్ ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. 

twitter

చిరంజీవి గాడ్‌ఫాద‌ర్  త‌ర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది న‌య‌న‌తార‌. 

twitter

త‌మిళంలో రెండు సినిమాలు చేస్తూ న‌య‌న‌తార‌ బిజీగా ఉంది. 

twitter

పొట్టి డ్రెస్‍లో జబర్దస్త్ బ్యూటీ హాట్ షో

Photo: Instagram/ rithu_chowdhary