నాసా తరచూగా కాస్మోస్, విశ్వంలో మంత్రముగ్దులను చేసే ఫొటోలను తీస్తుంది. రేడియో తరంగాల ప్రకాశవంతమైన, క్లుప్తమైన పేలుడుపై పరిశోధనలో నాసా శాస్త్రవేత్తలు డెడ్ స్టార్ అస్థిర ప్రవర్తనపై తీసిన ఫొటో ఇది.
NASA Twitter
By Bandaru Satyaprasad Mar 12, 2024
Hindustan Times Telugu
నాసా నూతన స్పేస్ టెలిస్కోప్ నక్షత్రాలు, గెలాక్సీల పరిణామాన్ని అధ్యయనం చేస్తుంది. ఇది 2030 నుంచి అందుబాటులో రానుంది. UltraViolet EXplorer విశ్వంలోని అతినీలలోహిత కాంతి మూలాల కోసం విశ్వాన్ని స్కాన్ చేయగలదు.
NASA Twitter
నాసా పరిశోధకులు మార్డీగ్రాస్ స్ఫూర్తితో, కార్ట్‌వీల్ గెలాక్సీ వీక్షణతో Galaxy Evolution Explorer (GALEX)ని ఉపయోగించి ఓ సుందర చిత్రాన్ని సృష్టించారు. ఈ చిత్రంలో ఆకుపచ్చ రంగును నాసా హబుల్ టెలిస్కోప్, ఎరుపు రంగును స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్, పర్పుల్ రంగను చంద్రఎక్స్ రే సాయంతో చిత్రీకరించారు.
NASA Twitter
విశ్వంలో ఉత్కంఠభరితమైన సంఘటన త్వరలో జరగబోతోంది. ఏప్రిల్ 8న ఉత్తర అమెరికాను దాటే సంపూర్ణ సూర్య గ్రహణం కోసం మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి. చివరిగా 2017లో ఈ సూర్యగ్రహణం ఏర్పడింది.
NASA Twitter
నాసా సోలార్ సిస్టమ్ జూనో స్పేస్‌క్రాఫ్ట్ జూపిటర్ వాల్కానిక్ మూన్ సూపర్-క్లోజ్ ను చిత్రీకరించింది.
NASA Twitter
నాసా హబుల్ టెలీస్కోమ్ రెండు గెలాక్సీల సోనిఫికేషన్ ను చిత్రీకరించింది. ఈ జత గెలాక్సీల డేటాను శాస్త్రవేత్తలు ధ్వనిగా మార్చారు. ఇందులో కాస్మిక్ కొలిజన్ గమనించడానికి కొత్త మార్గం దొరికిందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.
NASA Twitter
నాసా వెబ్ టెలిస్కోప్ తీసిన ఈ చిత్రం N79, భారీ నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాన్ని చూపిస్తుంది. మిడ్-ఇన్‌ఫ్రారెడ్ వేవ్ లెంగ్త్ వద్ద, వెబ్ టెలిస్కోప్ మేఘాలలో లోతుగా మెరుస్తున్న వాయువు ధూళిని, అలాగే బేబీ స్టార్‌లను చిత్రీకరించింది.
NASA Twitter
చంద్ర ఎక్స్ రే, వెబ్ టెలిస్కోప్ తో శాస్త్రవేత్తలు సూపర్‌నోవా అవశేషమైన Cassiopeia A వద్ద కొత్త రూపాన్ని కనుగొన్నారు. దీనిని నెబ్యులా "గ్రీన్ మాన్‌స్టర్" గుర్తించారు.
NASA Twitter
స్పిరిట్ రోవర్ 20 సంవత్సరాల క్రితం మార్స్ గ్రహంపై ల్యాండ్ అయింది. దీనిని శాస్త్రవేత్తలు గుర్తుచేసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా అంగారక గ్రహంలోని ఎడారుల్లో తిరిగే రోబోలు, అంతరిక్షంలో నివసించే వ్యోమగాములు, భూమిపై కన్నేసిన ఉపగ్రహాలు, అద్భుతాలను ఆవిష్కరించే అంతరిక్ష టెలిస్కోప్‌లు లేకుండా ఒక్కరోజు కూడా గడిచిపోలేదు.
NASA Twitter
శరీరంలో ఐరన్ సరిపడా ఉండటం ఎంతో ముఖ్యం. ఇది పుష్కలంగా లభించే కూరగాయలు కొన్ని ఉన్నాయి