నాగ చైతన్య - శోభితా పెళ్లి డేట్ ఫిక్స్

instagram

By Haritha Chappa
Oct 21, 2024

Hindustan Times
Telugu

నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ముహూర్తం పెట్టేశారు. ఇప్పటికే శోభితా ఇంట్లో పెళ్లిపనులు మొదలైపోాయాయి.

instagram

శోభితా- నాగచైతన్య పెళ్లి డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.

instagram

పెళ్లి పనులు గోధుమ రాయి దంచడంతో మొదలుపెడతారు.  ఆంధ్రప్రదేశ్ లో ఇలా గోధుమరాయితో పెళ్లి పనులు మొదలు పెట్టే ఆచారం ఉంది.

instagram

శోభితా ఇంట్లో గోధుమరాయిని దంచడం ద్వారా పెళ్లి పనులు మొదలు పెట్టినట్టు ఫోటోలో ద్వారా చెప్పింది.

instagram

పెళ్లి డేట్ ఫిక్స్ చేసినా కూడా మీడియాకు ఇంతవరకు తెలియనివ్వలేదు శోభితా, చైతూ ఫ్యామిలీలు

instagram

నాగ చైతన్య - శోభితా పెళ్లి డేట్ ఫిక్స్

instagram

ఇది శోభితాకు మొదటి పెళ్లి కాగా, నాగ చైతన్యకు రెండోది.

instagram

చైతూ సమంతతో విడిపోయాక శోభితతో కొన్నాళ్లు డేటింగ్ చేశారు. 

instagram

కిడ్నీలను దెబ్బతీసే ఆరు అలవాట్లు ఇవి.. జాగ్రత్తగా ఉండండి!

Photo: Pexels