టాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ గురువారం జ‌రిగింది. 

twitter

By Nelki Naresh Kumar
Aug 08, 2024

Hindustan Times
Telugu

ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను నాగార్జున అఫీషియ‌ల్‌గా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

twitter

శోభిత‌ను కోడ‌లిగా త‌మ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్న‌ట్లు నాగార్జున ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

twitter

నాగార్జున ఇంట్లోనే సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ వేడుక జ‌రిగిన‌ట్లు తెలిసింది. 

twitter

నాగ‌చైత‌న్య‌, శోభిత‌ నిశ్చితార్థ వేడుక‌కు ఇరు కుటుంబ‌స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు తెలిసింది. 

twitter

నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఈ ఏడాది చివ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. 

twitter

త్వ‌ర‌లోనే వెడ్డింగ్ డేట్‌ను అధికారికంగా వెల్ల‌డించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

twitter

నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels