Eతండేల్ మూవీలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

twitter

By Nelki Naresh Kumar
Jun 23, 2024

Hindustan Times
Telugu

 ల‌వ్ స్టోరీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న మూవీ ఇది. 

twitter

య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా డైరెక్ట‌ర్ చందూ మొండేటి తండేల్ సినిమాను తెర‌కెక్కిస్తోన్నాడు. 

twitter

తండేల్‌లో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి డీ గ్లామ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. 

twitter

శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తండేల్ మూవీ తెర‌కెక్కుతోంది. 

twitter

తండేల్ మెయిన్ షెడ్యూల్ ఇటీవ‌లే శ్రీకాకుళంలో పూర్త‌యింది. 

twitter

తండేల్ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. 

twitter

త్వ‌ర‌లోనే తండేల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేయ‌బోతున్నారు. 

twitter

ఖాళీ పొట్టతో ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది?

pixabay