సంతోష్ శోభన్, దేత్తడి హారిక హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న కొత్త మూవీ సోమవారం మొదలైంది. ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్‌కు నాగచైతన్య గెస్ట్‌గా వచ్చాడు.