మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్- దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏది బెస్ట్?
unsplash
By Sharath Chitturi Jun 17, 2023
Hindustan Times Telugu
మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్.. ఈ రెండింట్లోనూ రిస్క్‌లు ఉంటాయి.
unsplash
రియల్ ఎస్టేట్‌లో క్యాపిటల్ ఎక్కువగా ఉండాలి. రిపైర్, నిర్వహణ ఖర్చులు ఉంటాయి.
unsplash
మార్కెట్, నిబంధనల్లో మార్పులు, ఆర్థిక పరిస్థితులపై రియల్ ఎస్టేట్ ఆధారపడి ఉంటుంది.
unsplash
మ్యూచువల్ ఫండ్స్‌లో సమయానికి తగ్గట్టు కరెక్షన్లు వస్తాయి.
unsplash
కానీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు రియల్ ఎస్టేట్ మంచి ఆప్షన్.
unsplash
మ్యూచువల్ ఫండ్స్ కన్నా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ట్యాక్స్ బెనిఫిట్లు ఎక్కువగా ఉంటాయి.
unsplash
రియల్ ఎస్టేట్స్‌తో రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌తో డివిడెండ్లు వస్తాయా లేదా అన్నది చెప్పలేరు.
unsplash
పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని కూడా నివారించగలవు