గోవా వెళుతున్నారా? ఈ ప్రదేశాలను అస్సలు మిస్స్​ అవ్వకండి

Sharath Chitturi

By Sharath Chitturi
Apr 03, 2023

Hindustan Times
Telugu

గోవాలో బాగా బీచ్​ చాలా ఫేమస్​. ఈ బీచ్​లో కనిపించే సందడే వేరు!

Sharath Chitturi

బాగా బీచ్​లో నైట్​లైఫ్​ను కచ్చితంగా ఫీల్​ అవ్వాల్సిందే. పబ్​లు, రెస్టారెంట్లలో సందడే.. సందడి!

Sharath Chitturi

'సింక్వేరియం బీచ్​ అందలు చూడతరమా'.. పకృతి ప్రేమికులు ఇక్కడి సన్​సెట్​ను చాలా బాగా ఎంజాయ్​ చేస్తారు

Sharath Chitturi

జీవితాతం గుర్తుండిపోయే అనుభూతి ఈ సింక్వేరియం బీచ్​లో లభిస్తుంది

Sharath Chitturi

సింక్వేరియం బీచ్​కు సమీపంలోని అగ్వాడా ఫోర్ట్​.. మరో టూరిస్ట్​ స్పాట్​

Sharath Chitturi

ఓజ్రాన్​ బీచ్​లో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు మంచి స్పాట్​!

Sharath Chitturi

అంజునా బీచ్​ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇదొక మంచి ఫొటో షూటింగ్​ స్పాట్

Sharath Chitturi

వాగటార్​ బీచ్​ చూసిన తర్వాత.. సమీపంలోని ఈ కాఫీ షాప్​ను మాత్రం మిస్స్​ అవ్వకండి

Sharath Chitturi

ఈ హెల్దీ స్నాక్స్ రోజులో ఎప్పుడైనా తినేయవచ్చు.. రుచితో పాటు ఆరోగ్యం

Photo: Pexels