2024 డిసెంబర్ 15న లో ఖర్మాస్ ప్రారంభవుతుంది. జీవితంలో కష్టాలు, అడ్డంకులను తొలగించుకోవడానికి శాంతి, శ్రేయస్సు చేకూరడానికి ఖర్మ రోజుల్లో సూర్యుడికి కొన్నింటిని నైవేద్యంగా సమర్పించాలి.
Pixabay
By Ramya Sri Marka Dec 12, 2024
Hindustan Times Telugu
పీఠం సిద్దం చేయాలి:
ఖర్మ సమయాల్లో ఇంట్లో ఎర్రటి వస్త్రంతో పీఠం చేసి దాని మీద సూర్యుడి విగ్రహం లేదా చిత్రపఠాన్ని పెట్టాలి.