పుట్టగొడుగులతో ప్రధానంగా ఏడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం

pexels

By Hari Prasad S
Jun 04, 2024

Hindustan Times
Telugu

పుట్టగొడుగుల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది

pexels

పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది

pexels

పుట్టగొడుగుల్లో ముఖ్యమైన పోషకాలు పొటాషియం, ఫైబర్, బీ విటమిన్లు, కాపర్ లభిస్తాయి

pexels

పుట్టగొడుగులు రక్తంలో చక్కెల స్థాయిలను నియంత్రిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

pexels

పుట్టగొడుగులతో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి

pexels

పుట్టగొడుగుల్లో ఉండే ప్రీబయోటిక్స్ వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది

pexels

పుట్టగొడుగుల్లో కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. వీటిని కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

pexels

పరీక్షల సమయంలో పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి?

Image Source From unsplash