ఐపీఎల్ 2023లో ఐదు రికార్డులపై కన్నేశాడు ఎమ్మెస్ ధోనీ

PTI

ఐపీఎల్ 2023లో ఐదు రికార్డులపై కన్నేశాడు ఎమ్మెస్ ధోనీ

By Hari Prasad S
March 31 2023

Hindustan Times
Telugu

ఈ సీజన్ ఐపీఎల్లోనే ధోనీ ఆ రికార్డులు అందుకునే అవకాశం

PTI

ఐపీఎల్లో 5000 పరుగులకు 22 పరుగుల దూరంలో ధోనీ

CSK Twitter

ఒకే ఫ్రాంఛైజీ (సీఎస్కే)కి 200 మ్యాచ్‌లలో కెప్టెన్సీ రికార్డుకు 4 మ్యాచ్‌ల దూరంలో ధోనీ

PTI

ఐపీఎల్‌లో 250 సిక్స్‌ల మార్క్‌కు 21 సిక్స్‌ల దూరంలో ధోనీ

PTI

250 ఐపీఎల్ మ్యాచ్‌లకు 16 మ్యాచ్‌ల దూరంలో ధోనీ

PTI

వికెట్ కీపర్‌గా 170 మందిని ఔట్ చేసి టాప్‌లో ఉన్న ధోనీ

PTI

ఐదో ఐపీఎల్ టైటిల్‌తో రోహిత్ రికార్డు సమం చేయాలని చూస్తున్న ధోనీ

CSK Twitter