Mrunal Thakur In Traditional Saree: నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా సోషల్ మీడియాలో ముక్కుకు ముక్కెర పెట్టుకుని ఎంతో అందంగా కనిపించింది. చీరలో ఉన్న మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.