మిడ్ రేంజ్‍లో వచ్చినా ఈ-సిమ్ సపోర్ట్, వైర్లెస్ చార్జింగ్, అండర్ వాటర్ రెసిస్టెన్స్ లాంటి ప్రీమియమ్ ఫీచర్లను మోటోరోలా ఎడ్జ్ 40 కలిగి ఉంది. సాధారణంగా ఈ ఫీచర్లు ఫ్లాగ్‍షిప్ ఫోన్లలోనే ఉంటాయి.
Photo: Motorola
మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్‍లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 68 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉండడం ప్రత్యేకంగా ఉంది.
Photo: Motorola
5జీ డ్యుయల్ సిమ్‍కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అయితే, ఓ సిమ్ ఫిజికల్ సిమ్‍కాగా.. మరొకటి ఈ-సిమ్. ప్రస్తుతం మిడ్ రేంజ్‍లో ఈ-సిమ్ సపోర్ట్ ఉన్న ఫోన్ ఇదే.
Photo: Motorola
వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍ను మోటోరోలా ఎడ్జ్ 40 కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ చాలా స్లీక్ డిజైన్‍తో వచ్చింది.
Photo: Motorola
6.55 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ pOLED 144 హెర్జ్ట్ రిఫ్రెష్ రేట్ కర్వ్డ్ డిస్‍ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. మీడియాటెక్ డైమన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంది.
Photo: Motorola
మోటోరోలా ఎడ్జ్ 40 వెనుక 50 మెగాపిక్సెల్ OIS కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Photo: Motorola
మోటోరోలా ఎడ్జ్ 40 ప్రీ బుకింగ్స్ ఫ్లిప్‍కార్ట్‌లో ప్రారంభమయ్యాయి. మే 30వ తేదీన ఓపెన్ సేల్‍కు వస్తుంది.
Photo: Motorola
అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.