ఓటీటీలో అత్య‌ధిక వ్యూస్ ల‌భించిన తెలుగు సినిమాలు ఇవే

By Nelki Naresh
Apr 08, 2023

Hindustan Times
Telugu

 500 మిలియ‌న్ వ్యూస్ తో ఆర్‌ఆర్ఆర్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ 120 మిలియ‌న్ వ్యూస్‌

అనుష్క నిశ్శ‌బ్దం 90 మిలియ‌న్ వ్యూస్‌e

వెంక‌టేష్ నార‌ప్ప 85 మిలియ‌న్ వ్యూస్‌e

మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి 75 మిలియ‌న్ వ్యూస్‌

జాతిర‌త్నాలు ఆరో ప్లేస్ నిలిచింది. 

అత్య‌ధిక ఓటీటీ వ్యూస్ ల‌భించిన సినిమాల్లో పుష్ప ఒక‌టిగా నిలిచింది.