భారతదేశంలో అందమైన ద్వీపాలతో పాటు సుందరమైన బీచ్ లు ఉన్నాయి. ఇతర దేశాల కంటే ఎంతో సుందరమైన దీవులు మన దేశంలో ఉన్నాయి. వాటి గురించి తెలుకుందాం.   

twitter

By Bandaru Satyaprasad
Jan 08, 2024

Hindustan Times
Telugu

భారతదేశంలో అద్భుతమైన టూరిస్ట్ ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటిల్లో లక్షద్వీప్ ఒకటి. ఇది భూతల స్వర్గం లాంటి ప్రదేశం.   

twitter

భారతదేశంలో మరో సుందరమైన ప్రదేశాలు అండమాన్, నికోబార్ దీవులు. ఇక్కడి బీచ్ లు, సహజమైన ప్రకృతి అందాలను తప్పక వీక్షించాల్సిందే.   

twitter

కర్ణాటకలోని నేత్రాని పగడపు ద్వీపాలు  

twitter

లక్షద్వీప్ లోని మినీకాయ్ ద్వీపం సుందరమైన బీచ్ లకు నెలవు. పర్యాటకులను ఆకర్షించే చాలా ప్రదేశాలు మినీకాయ్ ద్వీపం సొంతం 

twitter

మణిపూర్‌లోని లోక్‌తక్ సరస్సు ప్రపంచంలోని ఏకైక తేలియాడే ద్వీపాలు 

twitter

 భారతదేశంలోని కొన్ని అద్భుతమైన ద్వీపాలు మాల్దీవుల కంటే చాలా అందంగా ఉంటాయి. వీటిల్లో లక్షద్వీప్ లోని కవరత్తి ఒకటి. 

twitter

ప్రపంచంలోని సుందరమైన బీచ్‌లు భారతదేశంలో ఉన్నాయి. వీటిల్లో దక్షిణ అండమాన్‌లోని రట్‌లాండ్ ద్వీపంలో ఉన్నాయి.  

twitter

కర్ణాటక రాష్ట్రంలో ఉడిపిలోని ద్వీపాలు పర్యటకులను కట్టిపడేస్తాయి. ఇక్కడికి ఏటా లక్షల్లో టూరిస్టులు వస్తుంటారు. 

twitter

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels