ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది

Pixabay

By Hari Prasad S
Aug 28, 2023

Hindustan Times
Telugu

ఉదయం లేవగానే నీళ్లు తాగితే జీవక్రియ మెరుగవుతుంది

Pixabay

ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ, తేనె నీళ్లు తాగితే చర్మం మెరిసిపోతుంది

Pixabay

ఉసిరి జ్యూస్‌లోని విటమిన్ సి వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది

Pixabay

ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చర్మంపై పగుళ్లు రావు

Pixabay

కొబ్బరి నీళ్లలోని పోషకాల వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది

Pixabay

కీర దోస, పాలకూర జ్యూస్‌లోని విటమిన్ ఇ, సి వల్ల చర్మానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది

Pixabay

గోరువెచ్చని పసుపు పాల వల్ల ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్లో చర్మ ఆరోగ్యం కూడా ఒకటి

Pixabay

ఇటీవలి కాలంలో రాగులు ఎక్కువగా తింటున్నారు. వీటితో రోగనిరోధక శక్తితోపాటుగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash