ఇటీవలి కాలంలో రాగులు ఎక్కువగా తింటున్నారు. వీటితో రోగనిరోధక శక్తితోపాటుగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Dec 19, 2024

Hindustan Times
Telugu

రాగి అంబలి తాగితే పోషకాలతో శరీరం చల్లగా ఉంటంది. బరువు తగ్గాలనుకునేవారు కూడా ఇది తీసుకోవచ్చు.

Unsplash

తల్లిపాలు తక్కువగా ఉన్నవారు.. రాగి, బెల్లం కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Unsplash

మరిగించిన నీటిలో రాగుల పొడి, యాలకులు వేసి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే పిత్త సమస్యలు తగ్గుతాయి.

Unsplash

రాగులను ఆహారంలో చేర్చుకుంటే స్థూలకాయం, మధుమేహ రోగులకు ఆరోగ్యం బాగుంటుంది.

Unsplash

రాగుల్లో పాలు, నెయ్యి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పంచదార వేసి తీసుకుంటే ఐరన్ పెరుగుతుంది.

Unsplash

రాగులు తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఒత్తిడి దూరమవుతుంది.

Unsplash

తరచూ రాగులు తింటే పెద్దపేగుస రొమ్ము క్యాన్సర్ తగ్గుతుంది. రాగుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్లు, క్యాల్షియం, ఫైబర్ దొరుకుతుంది.

Unsplash

దురదగొండి ఆకులో అద్భుత ఔషధ గుణాలు