మునగాకు పొడిలో ఉన్న పోషకాల కారణంగా షుగర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు

Pixabay

By HT Telugu Desk
Aug 27, 2024

Hindustan Times
Telugu

మునగాకులో కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి

Pixabay

మునగాకులో విటమిన్ ఏ, సీ, ఈ పుష్కలంగా ఉంటాయి. 

Pixabay

విష జ్వరాల నుంచి డయాబెటిస్ వరకు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు

Pixabay

చర్మ క్యాన్సర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లనూ మునగాకు తరిమివేస్తుంది.

Pixabay

అమినోయాసిడ్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటిఆక్సిండెట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దీనిలో పుష్కలం.

Pixabay

మునగాకు పొడి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూస్తుంది.

Pixabay

మునగ ఉత్పత్తులు ఏవి తీసుకున్న ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి

Pixabay

రోజుకు 10 టీ స్పూన్ల వరకూ మునగాకు పొడి తీసుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు చెబుతున్నారు.

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels