భయపెడుతున్న ప్రాణాంతక మంకీపాక్స్​- వైరస్​ లక్షణాలు ఇవి..

ANI

By Sharath Chitturi
Aug 17, 2024

Hindustan Times
Telugu

ఎంపాక్స్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్​ ఎమర్జెన్సీని ప్రకటించింది.

ANI

మంకీపాక్స్​ కారణంగా ఆఫ్రికా దేశల్లో 500మంది మరణించారు. పాకిస్థాన్​లో కొత్తగా 3 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ANI

శరీరంలోకి వైరస్​ చేరిన తర్వాత దానిని ఆరంభంలో గుర్తించడం కష్టంగా ఉండటం మరింత ఆందోళకర విషయం.

ANI

వైరస్​ సోకిన 21 రోజులకు లక్షణాలు కనిపిస్తాయి. దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి వంటివి లక్షణాలు..

ANI

చర్మంపై దద్దుర్లు ఏర్పడిన గంటల వ్యవధిలో దురద మొదలవుతుంది. వాటిని టచ్ చేస్తే వ్యాధి ప్రభావం పెరిగి పుండుగా మారుతుంది.

ANI

మంకీపాక్స్ తీవ్రంగా మారి, వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వ్యాధి సోకిన వ్యక్తి మరణించే ప్రమాదం ఉంది.

ANI

చేతులను సబ్బుతో శుభ్రం కడుక్కోండి. విదేశీ ప్రయాణాలు చేసిన వ్యక్తులకు దూరంగా ఉండి మాట్లాడాలి. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారు కనిపిస్తే వారికి దూరంగా ఉండటం ఉత్తమం.

ANI

చర్మం మెరుపును పెంచగల ఐదు రకాల పండ్లు

Photo: Pexels