బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గ‌జ్జ‌ర్ వైట్ డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతూ క‌నిపించింది. 

twitter

By Nelki Naresh Kumar
Mar 28, 2024

Hindustan Times
Telugu

ఈ కొత్త ఫొటోల్లో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మోనాల్ క‌నిపిస్తోంది.

twitter

చాలా రోజుల త‌ర్వాత క్యూట్ లుక్‌లో మోనాల్ అభిమానుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చింది. 

twitter

అల్ల‌రి న‌రేష్ సుడిగాడు మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా మోనాల్ గ‌జ్జ‌ర్ ఎంట్రీ ఇచ్చింది. 

twitter

ఫ‌స్ట్ మూవీతోనే హిట్టు అందుకొని తెలుగులో ల‌క్కీస్టార్‌గా మారిపోయింది మోనాల్‌. 

twitter

సుడిగాడు త‌ర్వాత తెలుగులో ప‌లు అవ‌కాశాలు వ‌చ్చినా మోనాల్‌కు విజ‌యం మాత్రం ద‌క్క‌లేదు. 

twitter

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది మోనాల్‌. 

twitter

టాలీవుడ్‌కు దూర‌మైన మోనాల్ కొన్నాళ్లుగా గుజ‌రాతీ సినిమాల‌పై ఫోక‌స్ పెడుతోంది. 

twitter

వేసవి కాలంలో మన శరీరాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. శరీరంలోని తేమను కాపాడుకోవడానికి దోసకాయ సహాయపడుతుంది.

Unsplash