కొత్తిమీర తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Pexels

By HT Telugu Desk
Jun 21, 2023

Hindustan Times
Telugu

కొత్తిమీరలోని పోషకాలు కంటిచూపును మెరుగుపరుస్తాయి

Pexels

కొత్తిమీర నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి

Pexels

కొత్తిమీర తెల్ల రక్త కణాల పనితీరును పెంచుతుంది

Pexels

 జీర్ణ సమస్యలను నివారించేందుకు కొత్తిమీర తినాలి

Pexels

కొత్తిమీరలోని పొషకాలు చర్మాన్ని ఆరోగ్యాన్ని ఉంచుతాయి

Pexels

ఆహారంలో కొత్తిమీర కలుపుకుని తింటే చెడు కొలెస్ట్రాల్ పెరగదు

Pexels

కొత్తిమీర అధిక రక్తపోటునును నియంత్రించగలదు

Pexels

గుండె ఆరోగ్యం కోసం కొత్తిమీర తింటూ ఉండాలి

Pexels

 కొత్తిమీరలో మెదడు వాపును తగ్గించే గుణాలున్నాయి

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels