ఋతుస్రావం సమయంలో పరిశుభ్రత చిట్కాలు..

Pexels

By HT Telugu Desk
May 26, 2023

Hindustan Times
Telugu

తేలికైన దుస్తులు ధరించండి

Pexels

సువాసన లేని ప్యాడ్‌లను ఉపయోగించండి

Pexels

పీరియడ్ ప్యాడ్లను క్రమం తప్పకుండా మార్చండి

Pexels

యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి

Pexels

బహిష్టు అయితే స్నానం చేయడం మర్చిపోవద్దు

Pexels

తగినంత నీరు, ద్రవాలు తాగితే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు

Pexels

మీ నెలసరిని క్రమంగా ట్రాక్ చేయండి 

Pexels

ఏడాదికి ఒకసారైనా గైనకాలజిస్టును సంప్రదించండి

Pexels

గులాబీ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash