నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

pexels

By Koutik Pranaya Sree
Apr 25, 2023

Hindustan Times
Telugu

ప్రతి 5 నుంచి 6 గంటలకోసారి శానిటరీ న్యాప్‌కిన్ మార్చుకోవాలి

pexels

ప్యాడ్ మార్చుకునే ముందూ, తరువాత యాంటిసెప్టిక్ హ్యాండ్‌వాష్ వాడండి. 

pexels

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. 

pexels

వీలైనన్ని ఎక్కువ నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోండి 

pexels

రోజుకు రెండు సార్లు వేడినీటి స్నానం చేయండి

pexels

కాటన్‌వి, బిగుతుగా లేని లోదుస్తులు ధరించండి

pexels

సెంటెడ్ టాయిలెట్ పేపర్లు, ట్యాంపన్లు, శానిటరీ న్యాప్‌కిన్లు వాడకండి.

pexels

విటమిన్ బీ 12 లోపం ఈ మధ్య చాలా మందిలో కనిపిస్తోంది.

pixabay