జ్ఞాపకశక్తి పెరిగేలా చేసే 5 బ్రైన్ ఎక్సర్‌సైజ్‍లు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 04, 2024

Hindustan Times
Telugu

మెదడుకు పని పెట్టే బ్రైన్ వ్యాయామాలు చేయడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడం లాంటి మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇలా.. మీ మెదడుకు పదునుపెట్టే ముఖ్యమైన బ్రైన్ ఎక్సర్‌సైజ్‍లు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

ప్రతీ రోజు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆలోచన నైపుణ్యం మెరుగవుతుంది. మైండ్ ప్రశాంతంగా ఉండేందుకు, ఏకాగ్రత పెరిగేందుకు ధ్యానం తోడ్పడుతుంది. 

Photo: Pexels

బ్రైన్ ఎక్సర్‌సైజ్‍కు రూబిక్స్ క్యూబ్ కూడా చాలా తోడ్పడుతుంది. రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయడం ద్వారా కూడా మెదడుకు పదునుపెరుగుతుంది. 

Photo: Pexels

చెస్, పజిల్స్, సుడోకు, క్రాస్ వర్డ్ పజిల్స్ లాంటి బోర్డ్ గేమ్స్ ఆడడం కూడా చాలా ముఖ్యమైన బ్రైన్ ఎక్సర్‌సైజ్. ఈ ఆటలు ఆడడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుదనం మెరుగవుతుంది. 

Photo: Pexels

శారీరక వ్యాయామం, ఔట్‍డోర్ గేమ్స్ ఆడడం వల్ల కూడా మెదడుకు మేలు జరుగుతుంది. ఇవి మెదడు వ్యాయామాలుగానూ పని చేస్తాయి. వీటి వల్ల జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. 

Photo: Pexels

పుస్తకాలు చదవడం, కొత్తకొత్త స్కిల్స్ నేర్చుకోవడం కూడా మెదడుకు మంచి వ్యాయామంగా ఉంటుంది. మొమరీ పెరుగుతుంది. ఆలోచనాశక్తి మెరుగుపడుతుంది. 

Photo: Pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash