టాలీవుడ్‌లో డెవిల్‌కు ముందు వ‌ర‌కు ఫ్లాప్ లేని హీరోయిన్‌గా పేరు తెచ్చుకొంది సంయుక్త మీన‌న్‌.

twitter

By Nelki Naresh Kumar
Apr 25, 2024

Hindustan Times
Telugu

భీమ్లానాయ‌క్ నుంచి విరూపాక్ష వ‌ర‌కు సంయుక్త న‌టించిన అన్ని తెలుగు సినిమాలు హిట్ట‌య్యాయి. 

twitter

ప్ర‌స్తుతం తెలుగులో నిఖిల్‌, శ‌ర్వానంద్‌ల‌తో సినిమాలు చేస్తోంది సంయుక్త‌. 

twitter

 త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి సంయుక్త ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

twitter

ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు ఎన‌భై ల‌క్ష‌ల నుంచి కోటి వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది సంయుక్త. 

twitter

మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ స్వీక‌రిస్తోన్న టాప్ ఫైవ్ హీరోయిన్ల‌లో సంయుక్త ఒక‌రు.

twitter

సంయుక్త కంటే ముందు మంజువారియ‌ర్‌, ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి, న‌య‌న‌తార‌, అమ‌లాపాల్ ఉన్నారు. 

ప్ర‌స్తుతం బూమ్‌రంగ్ అనే మ‌ల‌యాళ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేస్తోంది సంయుక్త‌. 

twitter

గుండె ఆరోగ్యంగా లేకపోతే కనిపించే సంకేతాలు..

pixabay