మలైకా అరోరా ఫిట్‌నెస్ సీక్రెట్ యోగా. తన యోగా వీడియోలు ఎన్నో షేర్ చేస్తుంది

Instagram

By Hari Prasad S
Mar 20, 2023

Hindustan Times
Telugu

మలైకా ఇలా తాను యోగా చేస్తూ ఒక్కో ఆసనం గురించి వివరిస్తూ ఉంటుంది

Instagram

యోగాలో వివిధ ఆసనాలు వేయడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో మలైకా వివరిస్తుంది

Instagram

మలైకా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వరకు ఆమె యోగా వీడియోలే ఉంటాయి

Instagram

యోగా పాఠాలు చెప్పడమే కాదు అప్పుడప్పుడూ ఇలా చేయగలరా అంటూ సవాళ్లూ విసురుతుంది

Instagram

యోగా నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్లకు మలైకా ఇన్‌స్టాగ్రామ్ మంచి క్లాస్‌రూమ్

Instagram

మలైకా అరోరాలాగా 49 ఏళ్లు వచ్చినా ‌ఫిట్‌గా ఉండాలంటే ఆమె చెప్పినట్లు యోగా చేయాల్సిందే

Instagram

మలైకా ఫిట్‌నెస్ చూస్తే వావ్ అనకుండా ఉండలేము

Instagram