జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే.. ఈ 5 పనులు రోజు చేయాల్సిందే!

pexels

By Sharath Chitturi
Jun 11, 2024

Hindustan Times
Telugu

జ్ఞాపకశక్తి అనేది మెదడు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మంచి మెమొరీ పవర్​ కోసం రోజు కొన్ని హాబిట్స్​ పాటిస్తూ ఉండాలి.

మెడిటేషన్​ని కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మెడిటేషన్​తో మీ ఫోకస్​, మెమొరీ పవర్​ పెరుగుతుంది.

pexels

జ్ఞాపకశక్తిని పెంపొందించే ఆహారాలు మీ డైట్​లో ఉండాలి.

pexels

బాదం వంటి నట్స్​, సీడ్స్​, ఆకు కూరలు, ఆరెంజ్​ వంటివి మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం.

pexels

మెదడును యాక్టివ్​గా ఉంచే చెస్​, రూబిక్స్​ క్యూబ్​ వంటి గేమ్స్​ ఆడండి.

pexels

రోజువారీ జీవితాన్ని డైరీలో రాసుకునే అలవాటు చేసుకోండి. మెదడు క్లియర్​గా ఉంటుంది.

pexels

డ్యామేజ్​ అయిన బ్రెయిన్​ సెల్స్​ రికవర్​ అవ్వాలంటే.. తగినంత సేపు నిద్రపోవాలి. అందుకే.. మీ నిద్రపై ఫోకస్​ చేయండి. మెమొరీని పెంచుకోండి.

pexels

నెట్టింట్లో రచ్చే చేస్తున్న తృప్తి దిమ్రి లేటెస్ట్ సూపర్ బోల్డ్ ఫొటోలు

Instagram