వేసవిలో కచ్చితంగా తాగాల్సినవి కొబ్బరినీళ్లు. వీటిని ప్రతిరోజూ తాగాల్సిన అవసరం ఉంది.
unsplash
కొబ్బరినీళ్ల వల్ల అందం కూడా పెరుగుతుంది. చర్మం కాంతి వంతంగా మారిపోతుంది.
unsplash
స్కిన్ టోన్ మెరవడానికి కూడా కొబ్బరినీళ్లు ఎంతో మేలు చేస్తాయి.
unsplash
చర్మంపై ముడతలు పడడం, పొడి బారడం, గీతలు పడడం వంటివి రాకుండా కొబ్బరి నీళ్లలోని పోషకాలు కాపాడాతాయి.
unsplash
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల కొల్లాజెన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.
unsplash
చర్మంపై మొటిమలు, తామర, సొరియాసిస్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి.
unsplash
కళ్ల కింద నల్లటి వలయాలు రాకుండా కొబ్బరినీళ్లు కాపాడతాయి. ఈ నీళ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
unsplash
నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం.