ఆరోగ్యంగా జీవించటానికి అమూల్యమైన సూత్రాలు..

Tips for Healthy Living - Pexels

By HT Telugu Desk
Apr 07, 2023

Hindustan Times
Telugu

ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

Tips for Healthy Living - Pexels

ఆహారాల్లో ఉప్పు, పంచదారను తగ్గించండి

Tips for Healthy Living - Pexels

హైడ్రేటింగ్ కోసం రోజుకి 8 గ్లాసుల నీరు తాగండి

Tips for Healthy Living - Pixabay

సిట్టింగ్, స్క్రీన్ సమయాన్ని తగ్గించండి

Tips for Healthy Living - Pexels

వ్యాయామం చేయండి, శారీరకంగా చురుకుగా ఉండండి

Tips for Healthy Living - Pexels

ఆల్కాహాల్, ధూమపానంకు దూరంగా ఉండండి

Tips for Healthy Living - Pexels

భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోండి

Tips for Healthy Living - Pexels

సురక్షితమైన సెక్స్ ప్రాక్టీస్ చేయండి

Tips for Healthy Living - Pexels

రెగ్యులర్‌గా హెల్త్ చెక్-అప్‌లను చేసుకోండి

Tips for Healthy Living - Pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash