మా ఊరి పొలిమేర 2 లో కామాక్షి భాస్క‌ర్ల హీరోయిన్‌గా న‌టించింది. 

twitter

By HT Telugu Desk
Nov 02, 2023

Hindustan Times
Telugu

శుక్ర‌వారం మా ఊరి పొలిమేర 2 థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. 

twitter

మా ఊరి పొలిమేర 2 సినిమాకు డైలాగ్ రైట‌ర్‌గా కూడా కామాక్షి వ్య‌వ‌హ‌రించింది. 

twitter

డాక్ట‌ర్‌గా కెరీర్ మొద‌లుపెట్టిన కామాక్షి భాస్క‌ర్ల ఆ త‌ర్వాత హీరోయిన్‌గా మారింది.

twitter

2018 మిస్ తెలంగాణ పోటీల్లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది కామాక్షి భాస్క‌ర్ల‌. 

twitter

ప్రియురాలు సినిమాతో టాలీవుడ్‌లోకి కామ‌క్షి భాస్క‌ర్ల ఎంట్రీ ఇచ్చింది. 

twitter

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, విరూపాక్ష సినిమాల్లో కామాక్షి కీల‌క పాత్ర‌లు చేసింది. 

twitter

సైత‌న్, ఝాన్సీ వెబ్‌సిరీస్‌లు కామాక్షి భాస్క‌ర్ల‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

twitter

గులాబీ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash