ఈ స్వీట్లలో ఉండే కేలరీలు  తక్కువ, హ్యాపీగా తినేయండి

By Haritha Chappa
Aug 21, 2024

Hindustan Times
Telugu

స్వీట్లు  తినాలంటేనే ఎంతో మంది భయపడతారు. ఎక్కువ కేలరీలు శరీరంలో చేరిపోతాయనుకుంటారు. ఇక్కడిచ్చిన స్వీట్లు  తింటే శరీరంలో 200 కన్నా తక్కువ కేలరీలు శరీరంలో చేరుతాయి. 

కొబ్బరి లడ్డూ - ఒక లడ్డూ తింటే 115 కేలరీలు మాత్రమే శరీరంలో చేరుతాయి. 

డ్రై ఫ్రూట్ లడ్డూ - ఒక లడ్డూ తింటే 167 కేలరీలు చేరుతాయి.

బాదం లడ్డూ - ఒక లడ్డూ తింటే 137 కేలరీలు చేరుతాయి.

అంజీర్ బర్ఫీ - ఒక అంజీర్ బర్ఫీలో 152 కేలరీలు ఉంటాయి. 

రాగి లడ్డూ - ఒక రాగి పిండి లడ్డూలో 160 కేలరీలు ఉంటాయి. 

చిలగడదుంప హల్వా - ఒక కప్పు హల్వాలో 170 కేలరీలు ఉంటాయి. 

నువ్వుల లడ్డూ - ఒక లడ్డూలో 125 కేలరీలు ఉంటాయి. 

రసగుల్లా - ఒక రసగుల్లాలో 106 కేలరీలు ఉంటాయి.  

చర్మం మెరుపును పెంచగల ఐదు రకాల పండ్లు

Photo: Pexels