లోక్​సభ, ఆంధ్రప్రదేశ్​ ఎన్నికలు- కౌంటింగ్​ పూర్తి వివరాలు..

By Sharath Chitturi
Mar 17, 2024

Hindustan Times
Telugu

లోక్​సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ని ఈసీ ప్రకటించింది. వాటిని ఇక్కడ చూసేయండి..

ANI

లోక్​సభలో మొత్తం 543 సీట్లకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి.

ANI

ఏప్రిల్​ 19న మొదటి దశ పోలింగ్​ ఉంటుంది. ఏప్రిల్​ 26న రెండో దశ పోలింగ్​ జరుగుతుంది.

pixabay

మే 7, మే 13 తేదీల్లో 3, 4 దశల పోలింగ్​ని నిర్వహిస్తుంది ఎన్నికల సంఘం.

pixabay

ఇక చివరి మూడు దశ పోలింగ్​.. మే 20, మే 25, జూన్​ 1 తేదీల్లో జరుగుతాయి.

pixabay

ఆంధ్రప్రదేశ్​లోని మొత్తం 175 సీట్లకు.. మే 13న ఒకటే దశలో పోలింగ్​ జరుగుతుంది.

pixabay

లోక్​సభ, ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, సిక్కిం, అరుణాచల్​ప్రదేశ్​తో పాటు పలు ఉప ఎన్నికల ఫలితాలు.. జూన్​ 4న వెలువడతాయి.

pixabay

ప్రిన్సెస్ లుక్‌లో చందమామ కాజల్ అగర్వాల్ దర్శనం

Instagram