ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే మన కాలేయం దెబ్బతింటుందన్న విషయం తెలుసు కదా

pexels

By Hari Prasad S
Aug 27, 2024

Hindustan Times
Telugu

ఆల్కహాల్ కంటే కాలేయానికి ప్రమాదకరమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి

pexels

లివర్‌కు ఆల్కహాల్ కంటే ప్రమాదకరమైన ఐదు రకాల ఆహారాలు ఏంటో చూద్దాం

pexels

ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ లాంటి అతిగా నూనెలో వేయించిన ఆహారాలు ఏవైనా  కాలేయానికి ఆల్కహాల్ కంటే ఎక్కువ చేటు చేస్తాయి

రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తిన్నా అందులోని అధిక మొత్తంలో కొవ్వు కాలేయాన్ని దెబ్బతీస్తుంది

pexels

ఫాస్ట్ ఫుడ్, నిల్వ ఉంచిన సూప్‌లు, ప్రాసెస్ చేసిన మాంసంలాంటి సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలతో కాలేయానికి ముప్పు

pexels

షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లు, డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్నా ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంటుంది

pexels

ప్యాక్ చేసిన స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారం ఏదైనా కాలేయానికి చేటు చేస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి

pexels

చర్మం మెరుపును పెంచగల ఐదు రకాల పండ్లు

Photo: Pexels