అధిక పీచు పదార్థం కలిగిన ఆహారాలు

Pexels

By HT Telugu Desk
Apr 26, 2023

Hindustan Times
Telugu

బ్రౌన్ రైస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

Pexels

అరటికాయలో పీచు ఎక్కువగా ఉంటుంది

Pexels

గోబిలో కరిగే ఫైబర్ ఉంటుంది

Pexels

పచ్చి బఠానీలలో కరగని ఫైబర్ ఉంటుంది

Pexels

క్యారెట్లలో రెండు రకాల పీచు ఉంటుంది

Pexels

వంకాయలోనూ  రెండు రకాల ఫైబర్ ఉంటుంది

Pexels

ఉల్లిపాయలలో పీచు అత్యధికంగా ఉంటుంది

Pexels

బొప్పాయి పండ్లు పీచుకి మంచి మూలం

Pexels

చిరుధాన్యాలు, చిక్కుళ్లలో ఫైబర్ ఉంటుంది

Pexels

మహిళలకు రోజుకి 25 గ్రాములు పీచు అవసరం

Pexels

పురుషులకు రోజుకి 35 గ్రాములు పీచు అవసరం

Pexels

పరగడుపున బొప్పాయి తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు

Photo: Pexels