ఏప్రిల్​ 13న ఇండియాలో లంబోర్ఘిని ఉరుస్​ ఎస్​ లాంచ్​కానుంది

HT AUTO

By Sharath Chitturi
Mar 24, 2023

Hindustan Times
Telugu

గతేడాది సెప్టెంబర్​లో ఈ కారు అంతర్జాతీయ మార్కెట్​లో విడుదలైంది

HT AUTO

ఇందులో 4.0 లీటర్​, ట్విన్​ టర్బోఛార్జ్​డ్​ వీ8 ఇంజిన్​ ఉంటుంది

HT AUTO

లంబోర్ఘిని ఉరుస్​ ఎస్​ 5 సీటర్​ క్యాబిన్​ లగ్జరీగా, స్పోర్టీగా ఉంటుంది

HT AUTO

ఈ కారులో లంబోర్ఘిని ఆడ్​ పర్సోనమ్​ కస్టమైజేషన్​ ఆప్షన్​ ఉంది

HT AUTO

కస్టమర్లకు తమ ఇష్టాలకు తగ్గట్టుగా ఈ ఎస్​యూవీని కస్టమైజ్​ చేసుకోవచ్చు

HT AUTO

ఈ ఎస్​యూవీ ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది

HT AUTO

ఈ కారు.. ఇండియాలో లంబోర్ఘినికి ఎంట్రీ లెవల్​ మోడల్​గా ఉండనుంది!

HT AUTO

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels