చీరకట్టులో కృతి శెట్టి ఇలా దేవకన్యలా మెరిసిపోయింది

Harshavardhan

By Hari Prasad S
May 03, 2023

Hindustan Times
Telugu

కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా నాగ చైతన్యతో కలిసి ఇలా కనిపించింది కృతి

Harshavardhan

కృతి ఇలా నవ్వితే ఎవరు మాత్రం పడిపోకుండా ఉండగలరు చెప్పండి

Harshavardhan

కృతి శెట్టి సింపుల్ మేకప్‌తో చాలా క్యూట్‌గా కనిపించింది

Harshavardhan

బ్లూ కలర్ శారీలో ఉన్న కృతి శెట్టి అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే

Harshavardhan

నాగ చైతన్యతో కలిసి కృతి శెట్టి రెండో సినిమాలో నటించింది

Harshavardhan

కృతి, నాగ చైతన్య నటించిన కస్టడీ మే 12న రిలీజ్ కాబోతోంది

Harshavardhan

కస్టడీ ప్రమోషన్లలో కృతి శెట్టి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది

Harshavardhan

ఎయిర్ పొల్యూషన్ నుంచి ఊపిరితిత్తులను శుభ్రపరిచే 6 డిటాక్స్ డ్రింక్స్  

pexels