కొంటె చూపులతో అభిమానులను కవ్విస్తోంది కృతి శెట్టి

Instagram

By Hari Prasad S
Jun 23, 2023

Hindustan Times
Telugu

కృతి శెట్టి తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది

Instagram

అలసిపోతే విశ్రాంతి తీసుకోండి కానీ వదిలేయకండి అనే క్యాప్షన్‌తో కృతి ఈ ఫొటోలు షేర్ చేసింది

Instagram

మరీ అందాల ఆరబోయకుండా తన స్మైల్‌తోనే ఫ్యాన్స్‌ను  కట్టిపడేస్తోంది కృతి శెట్టి

Instagram

కృతి ఈ మధ్యే మరో ఫొటోషూట్‌లో ఇలా మెరిసింది

Instagram

ఇంకా టీనేజీలోనే ఉన్న కృతి శెట్టి ఇప్పటికే 9 సినిమాల్లో నటించేసింది

Instagram

2022లోనే ఐదు సినిమాల్లో నటించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది

Instagram

ఈ ఉప్పెన బ్యూటీ ప్రస్తుతం ఓ మలయాళం సినిమాలో నటిస్తోంది

Instagram

దురదగొండి ఆకులో అద్భుత ఔషధ గుణాలు