కృతిస‌న‌న్ హీరోయిన్‌గా న‌టించిన‌ బాలీవుడ్ మూవీ క్రూ 12 రోజుల్లోనే 109 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 

twitter

By Nelki Naresh Kumar
Apr 10, 2024

Hindustan Times
Telugu

వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఫ‌స్ట్ లేడీఓరియెంటెడ్ మూవీగా క్రూ రికార్డ్ క్రియేట్ చేసింది. 

twitter

క్రూ మూవీలో కృతిస‌న‌న్‌తో పాటు ట‌బు, క‌రీనా క‌పూర్ హీరోయిన్లుగా న‌టించారు. 

twitter

క్రూ కంటే ముందు కృతిస‌న‌న్ తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా కూడా వంద కోట్ల వ‌సూళ్ల‌ను ద క్కించుకున్న‌ది. 

twitter

2021 నుంచి 2013 వ‌ర‌కు మూడేళ్ల‌లో కృతిస‌న‌న్ న‌టించిన ఏడు సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి. 

twitter

ప్ర‌భాస్ ఆదిపురుష్‌లో జాన‌కి పాత్ర‌లో కృతిస‌న‌న్ క‌నిపించింది. 

twitter

మ‌హేష్‌బాబు వ‌న్ నేనొక్క‌డినే సినిమాతో హీరోయిన్‌గా కృతిస‌న‌న్ కెరీర్ మొద‌లైంది. 

twitter

ప్ర‌స్తుతం  దో ప‌త్తి మూవీలో   హీరోయిన్‌గా న‌టిస్తూనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది కృతిస‌న‌న్‌. 

twitter

గులాబీ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash