కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ముకుంద పాత్ర‌లో క‌నిపించింది య‌ష్మీ గౌడ‌. 

twitter

By Nelki Naresh Kumar
Jul 29, 2024

Hindustan Times
Telugu

ఈ సీరియ‌ల్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన  క్యారెక్ట‌ర్‌లో య‌ష్మీ గౌడ అద‌ర‌గొట్టింది. 

twitter

స్వాతి చినుకులు సీరియ‌ల్ ద్వారా టాలీవుడ్‌లోకి  ఎంట్రీ ఇచ్చింది య‌ష్మీ గౌడ‌. 

twitter

నాగ‌ భైర‌వి సీరియ‌ల్‌లో లీడ్ రోల్‌లో య‌ష్మీ గౌడ క‌నిపించింది. 

twitter

త్రిన‌య‌నితో పాటు మ‌రికొన్ని తెలుగు సీరియ‌ల్స్‌లో య‌ష్మీ గౌడ‌ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. 

twitter

తెలుగులో అల్లు అర్జున్ త‌న‌ ఫేవ‌రేట్ హీరో అని య‌ష్మీ గౌడ తెలిపింది. 

twitter

క‌న్న‌డంలో కొన్ని సీరియ‌ల్స్‌తో  ద్వారా య‌ష్మీ గౌడ పాపుల‌ర్ అయ్యింది. 

twitter

నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్స్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని  య‌ష్మీ గౌడ చెప్పింది. 

twitter

సమ్మర్‌లో నీళ్లు ఇలా ఎక్కువగా తాగితే ప్రమాదం.. ఈరోజు నుంచే జాగ్రత్తపడండి!