బంగారాన్ని గులాబీ రంగు కాగితంలోనే ఎందుకు చుడతారో తెలుసా? 

pinterest

By Koutik Pranaya Sree
Jun 25, 2024

Hindustan Times
Telugu

నగలు చుట్టడానికి తెలుపు, నలుపు రంగు పేపర్లు వాడకుండా గులాబీ రంగు కాగితం వాడటానికి కారణం ఉంది.

pinterest

బంగారాన్ని నలుపు రంగు కాగితంలో చుట్టడాన్ని   శుభప్రదంగా భావించరు. 

freepik

తెలుపు రంగు కాగితం మీద  బంగారు నగలు ఆకర్షణీయంగా కనిపించవు. 

freepik

తెలుపు రంగు అన్ని రంగులను పరావర్తనం చేస్తుంది. అందుకే తెలుపు రంగు కాగితం మీద పెట్టినప్పుడు నగలు మాత్రమే ప్రత్యేకంగా మెరవవు.

pexels

గులాబీ రంగు అన్ని రంగులను పరావర్తనం చేయదు. దాంతో బంగారం ఎక్కువగా మెరుస్తుంది. 

pinterest

గులాబీ రంగును చూడగానే ఎక్కువగా ఆకర్షిస్తుంది. 

Unsplash

బంగారం ప్రత్యేక విలువ ఉన్న లోహం కాబట్టి, దానికోసం ప్రత్యేకంగా ఉండే కాగితాన్ని ఎంచుకోవడం కూడా మరో కారణం.

freepik

ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు హోంవర్క్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి.

Image Source From unsplash