మహిళల్లో సంతానలేమి సమస్యలకు కారణాలు తెలుసా?

pexels

By HT Telugu Desk
Mar 20, 2023

Hindustan Times
Telugu

పాలిసిస్టిక్ ఓవరీస్  సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒక ప్రధాన సమస్య

pexels

అండాశయానికి సంబంధించిన ఇతర సమస్యలూ సంతానలేమికి దారితీస్తాయి

pexels

థైరాయిడ్ సమస్యలతోనూ సంతానోత్పత్తి సామర్థంపై ప్రభావం

pexels

ఎండోమెట్రియాసిస్ అంటే గర్భాశయం వెలుపలి టిష్యూలో కనిపించే మార్పు. దీని వల్ల కూడా ఫర్టిలిటీ సమస్య వస్తుంది

pexels

అధిక బరువు కూడా సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుంది

pexels

వయస్సు 35 ఏళ్లు దాటితే గర్భం దాల్చడంలో సమస్యలు ఏర్పడతాయి

pexels

స్మోకింగ్ మహిళల్లోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది

pexels

ఆల్కహాల్ ఫర్టిలిటీపై ప్రభావం చూపుతుంది

అనారోగ్యకరమైన జీవనశైలికి దూరంగా ఉంటే గర్భం దాల్చే అవకాశాలు ఏక్కువగా ఉంటాయి

pexels

వేసవిలో రోజుకో స్పూను తేనె తాగితే చాలు, మార్పు మీకే తెలుస్తుంది

pexels