చెడు కొలెస్ట్రాలతో అనేక ఆరోగ్య సమస్యలు.. ఇలా తగ్గించుకోండి!

Pixabay

By Sharath Chitturi
Sep 25, 2023

Hindustan Times
Telugu

సరైన లైఫ్​స్టైల్​ నుంచి సులభంగా, సహజంగా కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Pixabay

బరువు తగ్గితే కొలెస్ట్రాల్​ లెవల్స్​ దిగొస్తాయి. అందుకే వారంలో వీలైనన్ని రోజులు కచ్చితంగా వ్యాయామాలు చేయాలి. 

Pixabay

ట్రాన్స్​ ఫ్యాట్స్​ కారణంగా కొలెస్ట్రాలు పెరుగుతాయి. పిజ్జా, ఫాస్ట్​ ఫుడ్​ వంటి వాటిల్లో ఈ ట్రాన్స్​ ఫ్యాట్స్​ అధికంగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండాలి.

Pixabay

పండ్లు, బీన్స్​, పప్పులు వంటి ఫైబర్​ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

Pixabay

ధూమపానానికి దూరంగా ఉండాలి. లేకపోతే కొలెస్ట్రాల స్థాయి పెరిగి గుండె సమస్యలు వస్తాయి.

Pixabay

ఫిష్​ ఆయిల్​, సైలియం వంటి సప్లిమెంట్స్​ను తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి డాక్టర్​ను సంప్రదించాల్సి ఉంటుంది.

Pixabay

సరైన నిద్ర లభిస్తే.. కొలెస్ట్రాల్​ లెవల్స్​ తగ్గుతాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.

Pixabay

శరీరంలో ఐరన్‍ను పెంచే 5 రకాల జ్యూస్‍లు ఇవి

Photo: Pixabay