తల్లిపాల ఉత్పత్తి పెంచే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని డెలివరీ తర్వాత ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తల్లిపాల ఉత్పత్తి పెరుగుతుంది. అవేంటో చూడండి.