ఏకాదశి ఉపవాసం రోజున ఏమేం తినొచ్చు?  ఏం తినకూడదు?

freepik

By Koutik Pranaya Sree
Jul 16, 2024

Hindustan Times
Telugu

ఏ రకమైన పప్పులు తినకూడదు.

pexels

బియ్యం నేరుగా గానీ, బియ్యం పిండి గానీ తినకూడదు.

pexels

ఉపవాసం కోసం చేసే వంటల్లో పసుపు, కారం, మసాలాలు వాడకూడదు. 

వంటల్లో ఉప్పు వాడకూడదు. బదులుగా ఉప్పదనం కోసం సైందవ లవణం వాడొచ్చు. 

pexels

వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర వాడకూడదు. కూరగాయలు, ఆకుకూరలు తినకూడదు. 

freepik

ఉపవాసం రోజున బంగాళదుంపలు తినవచ్చు. ఆలూ హల్వా, ఉడకబెట్టిన ఆలూ లాంటివి తీసుకోవచ్చు. 

pexels

సాబుదానాతో చేసినవన్నీ తినవచ్చు. కిచిడీ, తాలిపీట్, వడలు, పాయసం చేసుకోవచ్చు. 

freepik

చిలగడ దుంపలు తినవచ్చు. వీటితో చేసిన హల్వా, ఉడకబెట్టిన దుంపలు తీసుకోవచ్చు. 

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels