పోపుల పెట్టెలో ఉండే పప్పులతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Google

By Sharath Chitturi
Apr 16, 2024

Hindustan Times
Telugu

వంటల్లో పోపు కోసం చాలా పదార్థాలు వాడుతాము. వాటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

Pexels

జీలకర్రతో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి ఐరన్​ లభిస్తుంది.

Pexels

జీలకర్రతో బ్లడ్​ కొలొస్ట్రాల్​ లెవల్స్​ మెరుగుపడతాయి. వెయిట్​లాస్​ కూడా జరుగుతుంది.

Pexels

మినపప్పుతో గట్​ హెల్త్​ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకల్లో బలం పెరుగుతుంది.

Pexels

అవాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో యాంటీఫంగల్​, యాంటీబ్యాక్టీరియా, యాంటీఆక్సిడెంట్​ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

google

పచ్చి శనగపప్పుతో శరీరానికి ఫైబర్​, ప్రోటీన్​ బాగా అందుతుంది.

google

మెంతుల్లో ఐరన్​, మెగ్నీషియం, మాంగనీస్​ వంటి శరీరానికి కావాల్సిన మినరల్స్​ ఉంటాయి.

Pexe

అధిక రక్తపోటును తగ్గించుకునే 5 యోగాసనాలు  

pexels