తమలపాకు నమిలితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 19, 2023

Hindustan Times
Telugu

తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా పరిగణిస్తారు. కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

image credit to unsplash

తమలపాకులలో అనేక యాంటీమైక్రోబయాల్ ఏజెంట్లు ఉంటాయి, ఇవి నోటిలో నివసించే అనేక హానికర బ్యాక్టీరియాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.

image credit to unsplash

ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు తమలపాకులను ముఖ్యంగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

image credit to unsplash

తమలపాకులను నమలడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. .

image credit to unsplash

డయాబెటిస్ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం వల్ల ప్రయోజనం పొందుతారు.

image credit to unsplash

తమలపాకులను తీసుకోవటం ద్వారా  రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను నియంత్రిస్తుంది.

image credit to unsplash

యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రోజూ  తాజా తమలపాకులను నమలాలి. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels