ప్రోటీన్​ పౌడర్​ తీసుకోవడం మంచిదేనా? ఏదైనా సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయా?

unsplash

By Sharath Chitturi
Aug 15, 2023

Hindustan Times
Telugu

మనిషి శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం. బాడీ వెయిట్​కి సమానంగా ప్రతి రోజు ప్రోటీన్​ తీసుకోవాలి.

Pixabay

వేయ్​ ప్రోటీన్​ను డైట్​లో యాడ్​ చేసుకోవాలి వైద్యులు సూచిస్తున్నారు.

unsplash

వెయిట్​ లాస్​ జర్నీని ప్రోటీన్​ పౌడర్​ వేగవంతం చేస్తుంది. కొలస్ట్రాలు కూడా తగ్గుతాయి.

Pixabay

ఆస్తమా ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ప్రోటీన్​ పౌడర్​ ఉపయోగపడుతుంది.

Pixabay

ప్రోటీన్​ పౌడర్​ను పాలు లేదా మంచి నీటిలో కలుపుకుని వర్కౌట్స్​ తర్వాత తాగికే ఎఫెక్టివ్​గా ఉంటుంది.

unsplash

మోతాదుకు మించి తీసుకుంటే.. వేయ్​ ప్రోటీన్​తో కాస్త కడుపు నొప్పిగా అనిపిస్తుంది.

Pixabay

అవసరానికి మించి వేయ్​ ప్రోటీన్​ తీసుకుంటే ఆకలి కూడా తగ్గిపోతుంది. తలనొప్పిగా ఉంటుంది.

unsplash

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash